![Bill Bill](/uploads/1/2/5/6/125656235/914981813.jpg)
బిల్ గేట్స్‌గా అందరికీ తెలిసిన మూడవ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత మరియు గొప్ప దాత. వ్యక్తిగత ఉపయోగాలకోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులో తెచ్చిన వ్యక్తిగా బిల్ గేట్స్ ఎంతో పేరు పొందాడు. ప్రస్తుతం బిల్ గేట్స్ ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు. ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్ ఆ సంస్థ బాధ్యతలనుంచి తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు పూర్తికాలం వినియోగించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌లో తన కార్యకలాపాలకు శుక్రవారం (2008 జూన్ 28) బిల్ గేట్స్ వీడ్కోలు పలికారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నొ దానాలు, సహాయాలు చేసాడు.
Bill Gates was born William Henry Gates in Seattle, Washington, on October 28, 1955, to a high-spirited family with a history of entrepreneurship. His father, William H. Gates II, is a Seattle attorney. His late mother, Mary Gates, was a schoolteacher, University of Washington regent, and chairwoman of United Way International. In comparison to founder Bill Gates's 'a PC on every desk and in every home, running Microsoft software', Nadella says that it is an enduring mission, rather than a temporal goal. His key goal has been transforming Microsoft’s corporate culture into one that values continual learning and growth.
సాఫ్ట్వేర్ రూపకల్పన, అభివృద్ధికి జీవితాన్ని ధారపోసిన గేట్స్ కొత్త వాక్సిన్లను కనుగొనే సంష్టలకు నిధులు సమకూర్చటం తన వంతు సహాయం చేసే కార్యకలాపాల మీద దృష్టి పెట్టబోవుచున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మైక్రో ఫైనాన్స్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మిగిలిన జీవితాన్ని, శక్తిని వినియోగించనున్నారు. మూడవ విలియం హెన్రీ గేట్స్ బిల్ గేట్స్ జననం ( 1955-10-28) 1955 అక్టోబరు 28 (వయస్సు: 63 సంవత్సరాలు) సియెటల్, వృత్తి చైర్మెన్, కో-చైర్మెన్, బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఉన్న డబ్బు ▲US$58 బిలియన్లు (2008) భార్య మెలిండా గేట్స్ (1994 నుండి ప్రస్తుతం) సంతానం ముగ్గురు వెబ్సైటు. బిల్ గేట్స్ న రాష్ట్రంలోని సియాటెల్‌లో ఒక ధనవంతులు కుటుంబంలో జన్మించాడు. ఎలెమెంటరీ స్కూల్లో ఉన్నపుడు గణితం మరియు సైన్స్‌లలో చాలా ప్రతిభ చూపించేవాడు.
తన మిత్రుడు పాల్ అల్లెన్‌తో కలసి కంప్యూటర్ లాంగ్యేజి అయిన బేసిక్ (BASIC) నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాయడం మొదలు పెట్టాడు. 14 ఏళ్ళ వయసులో పాల్ అల్లెన్‌తో కలసి ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్‌కు సంబంధించిన ప్రోగ్రాములు రాసి అమ్మడం మొదలు పెట్టాడు. మొదటి ఏడాది 20,000 డాలర్లు సంపాదించినా, బిల్ గేట్స్ వయసు 14 అన్న విషయం తెలిసి వ్యాపారం తగ్గుముఖం పట్టింది.అతడికి చిన్న తనం నుంచి. MITS అనే మైక్రోకంప్యూటర్ సంస్థకి అవసరమయిన సాఫ్ట్వేర్ తాము అందించగలమని బిల్ గేట్స్ తెలిపి, తర్వాత ఆ సంస్థ కార్యాలయములో తమకు తెలిసినవి చూపించడంతో ఇద్దరితో ఆ సంస్థ ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. మొదట మైక్రో-సాఫ్ట్ అని పేరు పెట్టినా, ఏడాది తర్వాత అన్న పేరు నమోదు (రిజిస్టర్) చేయించారు. MITS సంస్థవారు బిల్ గేట్స్ అందిస్తున్న బేసిక్ కోడ్‌ను ఉపయోగించడం మాత్రమే కాకుండా ఆ కోడ్‌ను కాపీ కొట్టి వాడుతుండడం తెలిసిన బిల్ గేట్స్ ఆ సంస్థతో భాగస్వామ్యం రద్దు చేసుకొని స్వతంత్రుడయ్యాడు. బిల్ గేట్స్ వరకు సంస్థ వ్యాపార వ్యవహారలన్నీ చూసుకోంటూనే ప్రోగ్రాములు రాసేవాడు.
ఐదేళ్ళపాటు కంపెనీలో ప్రతివ్యక్తి రాసిన ప్రతి లైను పరిశీలించి అవసరమయినచోట మార్పులు చేసేవాడు. (IBM) సంస్థవారు తాము తయారు చేయబోయే పర్సనల్ కంప్యూటర్లకు అవసరమయిన BASIC interpreter కోసం బిల్ గేట్స్‌తో చర్చిస్తూ, ఒక మంచి ఆపరేటింగ్ సిస్టం కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.అపుడు బిల్ గేట్స్ తనకు తెలిన SCP అనే సంస్థ తయారు చేసే 86-DOS ఆపరేటింగ్ సిస్టం లైసెన్సు తీసుకొని అమ్మడం మొదలు పెట్టాడు.
కొన్నాళ్ళకు SCPని కొని ఎం.ఎస్.డాస్ ( MS-DOS) ఆపరేటింగ్ సిస్టంగా ఐ.బి.ఎం సంస్థకు అందించేలా ఒప్పందం చేసుకున్నాడు. అప్పటినుండి మైక్రోసాఫ్ట్ వెనుతిరిగి చూడలేదు. బిల్‌గేట్స్ దార్శనికత మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థగా మార్చింది. విండోస్ రూపకల్పనతో సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని బిల్‌గేట్స్ తన హస్తగతం చేసుకున్నారు. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్ని ఆవిష్కరణలకూ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా చేసిన బిల్‌గేట్స్ తనకు ఈ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నారు.అనతి కాలంలో బిల్ గేట్స్ మిలియనీర్ అయ్యాడు.
How do I create a Gates Notes account? There are three ways you can create a Gates Notes account:.
Sign up with Facebook. We’ll never post to your Facebook account without your permission. Sign up with Twitter. We’ll never post to your Twitter account without your permission. Sign up with your email. Enter your email address during sign up.
![Bill Gates Biography Pdf In Telugu Bill Gates Biography Pdf In Telugu](http://www.anandbooks.com/image/cache/catalog/bookcovers/Feb_2017/Bill_Gates-300x450.jpg)
We’ll email you a link for verification. Will you ever post to my Facebook or Twitter accounts without my permission? How do I sign up to receive email communications from my Gates Notes account? In Account Settings, click the toggle switch next to “Send me updates from Bill Gates.” Q. How will you use the Interests I select in Account Settings? We will use them to choose the Suggested Reads that appear on your profile page.